Hyderabad: శంషాబాద్ లో ఘోర ప్రమాదం.. కల్వర్టు గుంతలో పడిన వాహనాలు
శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.