Car Tips: వేసవిలో మీ కారును ఇలా జాగ్రత్తగా చూసుకోండి.. లేకుంటే సమస్యలు తప్పవు!
CNG కారు ఉన్నవారు వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కారును ఎండలో పార్కింగ్ చేయకూడదు. వాహనానికి ఎప్పటికప్పుడు హైడ్రో టెస్టింగ్ చేయిస్తూ ఉండాలి. అలాగే కారులోని CNG ట్యాంకులు తరచూ చెక్ చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/04/17/FK4kZxUgm3YMo2CRHBTw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T194417.893-jpg.webp)