తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి.
/rtv/media/media_files/2025/02/26/DSYSysrWBTeINOBV9sc9.jpg)