Cancer Patient: కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ పేషెంట్ ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకోండి!
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోగులు ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తినాలని నిపుణులు సూచించారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు క్రమంగా రోగిని బలహీనపరుస్తాయి. క్యాన్సర్ పేషెంట్ ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.