Byjus: బిగుస్తోన్న ఉచ్చు.. బైజూస్ రవీంద్రన్‌పై లుకౌట్ నోటిసులు!
బైజూస్ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూ రవీంద్రన్‌కు షాక్ తగిలింది. ఈ ఎడ్-టెక్ కంపెనీ వ్యవస్థపకుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ని ఈడీ కోరింది. బైజూస్ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది.