Bus Accident in Mexico: మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులతో పాటు మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పొయారు. 23 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం నయారిట్ రాష్ట్రంలో జరిగింది.
పూర్తిగా చదవండి..లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!
మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Translate this News: