సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే కాలిపోయే ప్రమాదం?
అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్,బచ్ విల్మోర్ రాక మీద మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.వారు అంతరిక్షంలో చిక్కుకుపోయి చాలా రోజులు అయిపోయింది.ఇప్పుడు వారు అక్కడే మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్.