Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్!
ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే సందర్బంగా ఓ పాటను పుష్ప 2 చిత్రం నుంచి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప సినిమా కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.