Bumper Offer: రూ. 699తో మల్టీప్లెక్స్ థియేటర్లో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు.. కండీషన్స్ అప్లై..
ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు PVR ఐనాక్స్ అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా భారీ నెట్వర్క్ కలిగిన ఉన్న PVR ఐనాక్స్ సంస్థ సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా ఇన్-థియేటర్ మూవీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా మీరు థియేటర్ మూవీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/12/25/increase-population-2025-12-25-07-00-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PVR-Inox-jpg.webp)