REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
'సంక్రాంతికి వస్తున్నాం'లో బుల్లిరాజు పాత్రతో నటించిన రేవంత్ భీమాల తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. బుల్లిరాజు పేరుతో కొన్ని ట్విటర్, ఇన్స్టా అకౌంట్స్ రాజకీయ విమర్శలు చేస్తుండటంతో.. ఆయా ఖాతాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
/rtv/media/media_files/2025/07/10/bulli-raju-scene-with-megastar-2025-07-10-15-16-17.jpg)
/rtv/media/media_files/2025/02/12/koMyIcnp1n6OHkdZNbHW.jpg)