Health: మన మీద మనకే డౌటు పుట్టించే జబ్బు..బాడీ డిస్‌మార్ఫియా
అందంగా లేనా...? అస్సలేం బాలేనా...? ఏంటీ పాట పాడుతున్నా అనుకుంటున్నారా..అబ్బే కాదండి...తరచూ మనం గురించి మనం ఇలా అనుకుంటే ఇదొక మానసిక రుగ్మత అంట. దానికో పేరు కడా పెట్టారు. ప్రస్తుతం ఈ రుగ్మతపై చాలా చర్చ జరుగుతోంది.