Budi Mutyala Naidu: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం జగన్
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బుడి ముత్యాలనాయుడును ప్రకటించారు సీఎం జగన్. ప్రస్తుతం ఆయన మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో మాడుగుల వైసీపీ ఇంఛార్జిగా ఆయన కూతురు ఈర్లి అనురాధను నియమించారు.