ఏపీ బడ్జెట్లో వీటికే ప్రాధాన్యత | AP Budget 2025-26 Latest Update | CM Chandrababu | RTV
దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీకైంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1947లో ఆర్ కే చెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో లీక్ అయ్యింది. మరోసారి 1950లో జాన్ మథాయ్ ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ కావడంతో అతను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎకనామిక్ సర్వే నివేదికను రిలీజ్ చేస్తారు.