సన్‌రూఫ్ కార్ కొనటం వల్ల కలిగే లాభాలు,నష్టాలు..
వేసవిలో సన్‌రూఫ్ కారణంగా సూర్యరశ్మి లేదా ఎండ నేరుగా కారులోకి వస్తుంది. దీంతో కారులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎయిర్ కండిషనింగ్‌ను ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఇది ఫ్యూయల్ వినియోగాన్ని పెంచుతుంది. ఇంకా ఈ ఎండాకాలంలో వీటితో వచ్చే సమస్యలు ఏవో తెలుసుకుందాం.