RC16 Movie: విలన్ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా RC16. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూవీలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ ఉండరని తెలుస్తోంది. కథలోని పరిస్థితులే ప్రతినాయక పాత్ర పోషిస్తాయని సమాచారం.
/rtv/media/media_files/2025/03/06/E8zklTZaAYZnB9LWad0W.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-22T072839.033-jpg.webp)