అదే పనిగా చూయింగ్ గమ్ నమిలితే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
చూయింగ్ గమ్‌ను అధికంగా తినడం వల్ల దవడ దగ్గర ఎముకలు అరిగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దవడ నొప్పి రావడంతో పాటు తలనొప్పి, చెవి నొప్పి కూడా వస్తాయని, వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.