Latest News In TeluguMayawati : అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం : మాయావతి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత మాయావతి హామీ ఇచ్చారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 14 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్మీరెవ్వరూ నాకొద్దు..సింహం సింగిల్ గానే బరిలోకి.!! బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎవరితోనూ పొత్తుపెట్టుకోనని తేల్చిచెప్పారు. ఇండియా కూటమితో గానీ, ఎన్డీయేతో కానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. తాము సింగిల్ గానే బరిలోకి దిగుతామని చెప్పారు. By Bhoomi 30 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn