బిజినెస్BSNL కు క్యూ కడుతున్న కస్టమర్లు! టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో కస్టమర్లు మొత్తంలో రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేయలేక BSNL కి పరుగులు పెడుతున్నారు. By Durga Rao 18 Jul 2024 19:07 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn