హార్డ్‌గా బ్రష్ చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే
దంతాల ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన చిట్కాలు అందించారు అమెరికన్ వైద్యులు. ముఖ్యంగా హర్డ్ గా తోమేవారి చిగుళ్లలో ఉండే ఎనామెల్ అరిగిపోతే మళ్లీ పునరుత్పత్తి కాదని తెలిపారు. ఇది కాస్త కావిటీస్ ప్రమాదాన్ని పెంచడంతోపాటు చల్లటి ఆహారాలకు దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Blood-in-teeth-while-brushing-can-lead-to-some-dangerous-diseases-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-3-1-jpg.webp)