CM Revanth Reddy : ఎప్పుడు పోదాం చెప్పు?.. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి గరం
మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, తరువాత జుడీషియల్ విచారణలో దోషులు తెలుతారని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం టూర్కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని కోరారు. ఒక రోజు ముందు వెనుక అయినా తాము రెఢీ గా ఉన్నామని అన్నారు.