CM Revanth Reddy : కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?
తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు.