KTR : కాంగ్రెస్‌కి బీజేపీ జాకీలు పెట్టింది.. కేటీఆర్ పంచులు!
బీజేపీ కాంగ్రెస్‌కి జాకీలు పెట్టి మద్దతుగానిలుస్తుందని అన్నారు కేటీఆర్. బండి సంజయ్ మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.