BIG BREAKING : ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో ఎమ్మెల్యేకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ సంజయ్ పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్నారు.
/rtv/media/media_files/2026/02/07/fotojet-8-2026-02-07-18-03-20.jpg)
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t112536-2026-02-04-11-26-07.jpg)