Latest News In Telugu KTR: దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్! కోట్లాది రూపాయలు నష్టం జరిగిన సుంకిశాల ప్రమాదాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్. కాంట్రాక్టింగ్ ఏజెన్సీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టట్లేదని ప్రశ్నించారు. దీనికి బాధ్యులెవరో తెలపాలంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా అడిగారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: నేడు ఎమ్మెల్సీ కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చ జరగనుంది. ఎల్లుండి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు TG: సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వెయ్యలే అని ప్రశ్నించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్ సీఎం రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. మిగిలిన 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని చురకలు అంటించారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకు పోతామని చెప్పారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhainsa : కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు! భైంసాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో పడగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : మహిళకు జీవన్ రెడ్డి చెంపదెబ్బ.. కాంగ్రెస్ దురహంకారమన్న కేటీఆర్ కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ మహిళను చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఫైర్ అవుతున్నాయి. అయితే.. తాను ఆప్యాయంగానే కొట్టానంటూ వివరణ ఇచ్చుకున్నారు జీవన్ రెడ్డి. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ. 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ చేసిన ఆరోపణలపై బత్తిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 504,505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn