Telangana Assembly: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎల్లుండి నుంచి విచారణ
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక అంశంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హతపై ఎల్లుండి నుంచి విచారణ జరగనుంది.
/rtv/media/media_files/2025/10/22/jumping-brs-mlas-2025-10-22-20-45-51.jpg)