BRS EX MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్
పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును పోలీసులు ఆశ్రయించారు. తాజాగా రాహిల్కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు.