BRS Defeat: తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర పరాభవానికి కారణాలివేనా..!?
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులు, ప్రచారంలో వెనుకబాటుతనం సహా కారణాలు బీఆర్ఎస్‌ను దారుణంగా దెబ్బతీశాయి.
/rtv/media/media_files/2025/11/14/brs-loss-jubilee-2025-11-14-13-36-05.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/BRS-Party-jpg.webp)