Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అక్కని చంపిన తమ్ముడు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
/rtv/media/media_files/2025/07/28/the-younger-brother-who-killed-his-older-sister-2025-07-28-20-18-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tragedy-in-Kamareddy-district.-Brother-killed-elder-sister-jpg.webp)