diwali: దీపావళి రోజున కొత్త చీపురుతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు!
దీపావళి నాడు కొత్త చీపురు కొంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటామని చాలా మంది నమ్మకం. చీపురును నిత్యం ఇంట్లో లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు.