Vinesh Phogat: అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వినేశ్.. అడ్డుకున్న పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ తన అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వెళ్తుండగా వినేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు