Baltimore Bridge Accident : అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురు మృతి !
అమెరికాలోని బాల్డిమోర్‌లో రవాణా సరుకు ఓడ వంతెనను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని తెలిపారు.