BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?
ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీస్ అధికారులు. మొత్తం రూ.6.5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ డబ్బులు కాంగ్రెస్ నేత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/డీఫ్వ్--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MALLAREDDY-RTV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/biden-jpg.webp)