BREAKING : ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం సోహెల్ ముంబై నుంచి దుబాయికి పారిపోయినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల దరఖాస్తును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, మహిళలకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు రూపొందించి. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్ పథకానికి లింక్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. మరో గ్యారెంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ పథకంపై త్వరలోనే జీవో రానుంది.