Brain Tumor Treatment: అరగంటలో బ్రెయిన్ ట్యూమర్‌కి చికిత్స.. ఖర్చు ఎంతంటే?
క్యాన్సర్, గుండె జబ్బుల్లాగానే బ్రెయిన్ ట్యూమర్ కూడా అత్యంత తీవ్రమైన వ్యాధి. అయితే కేవలం 30 నిమిషాల్లో బ్రెయిన్ ట్యూమర్‌ను నయం చేసే యంత్రం వచ్చింది. ఈ యంత్రం పేరు Zap X. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి మొదటి ZAP-X యంత్రాన్ని ఆవిష్కరించింది.