STUDENT LIFE: ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగే కాలేజ్ స్టూడెంట్స్ కు హెచ్చరిక!
కాలేజ్ లైఫ్ లేట్ నైట్ స్టడీస్ ,అసైన్మెంట్లు పూర్తి చేయడం, రాత్రి వేళల్లో లేట్ గా నిద్రపోతూ ఉంటారు ఈ మధ్యలో ఎనర్జీ డ్రింక్స్ లెక్కలేనన్ని తాగుతూ ఉంటారు.ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ మరియు ఇతర ఉత్ప్రేరకాలు నిద్ర పోయేటప్పుడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి.