Brahmamudi: కావ్య చేతిలో మోసపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు బలైన మాయ..!
మాయ ప్రవర్తన గమనించిన ఇందిరాదేవి ఆమె బిడ్డ తల్లి కాదేమోనని అనుమానపడుతుంది. మరో వైపు అసలు మాయను కనిపెట్టడానికి కావ్య ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి కావ్యను ఫాలో అవుతూ వెనకాలే వెళ్తుంది. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.