Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య పెళ్లి రోజు సందర్భంగా దాంపత్య వ్రతం చేయించాలని చెప్తుంది ఇందిరాదేవి. దీంతో ధాన్యలక్ష్మి కలుగజేసుకొని రాజ్, కావ్యలతో వ్రతం చేయించడం అపర్ణకు ఇష్టం లేదని వెటకారంగా మాట్లాడుతుంది. ఒకవేళ ఇష్టమే ఉంటే పెళ్లి రోజు నగలను కోడలికి ఎప్పుడో ఇచ్చేది. కేవలం నా పై కోపంతోనే కావ్యకు కోడలి హోదా ఇచ్చింది, ఇష్టంతో కాదు అని అపర్ణను రెచ్చగొడుతుంది.
పూర్తిగా చదవండి..Brahmamudi Serial: అహంకారంగా అపర్ణ.. కొడుకు కాపురాన్ని నిలబెడుతుందా.. కావ్య పరిస్థితి ఏంటి?
కావ్యకు నగలు ఇచ్చిన అపర్ణ.. ఇది కేవలం బాధ్యత మాత్రమేనని.. ఇది నీపై ప్రేమ కాదని కోడలికి షాకిస్తుంది. మరో వైపు రాజ్, కావ్య పూజ చేస్తుండగా హారతి పళ్లెం కింద పడేస్తుంది అపర్ణ. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: