Brahmamudi Serial: భార్య కోసం నిప్పుల పై చేయి పెట్టిన రాజ్.. భర్త కోసం విలవిలలాడిపోతున్న కావ్య ..!
రాజ్ చేయికి గాయం కావడంతో విలవిలలాడిపోతుంది కావ్య. మరో వైపు క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి రుద్రాణి డబ్బులు ఇవ్వకపోవడంతో.. అత్తతో గొడవ పడుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.