Brahmamudi Serial: ఇందిరాదేవి ప్లాన్ ఫలించింది.. కావ్య ప్రవర్తనతో అల్లాడిపోతున్న రాజ్
అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు అంటూ రాజ్ పై రివెంజ్ మొదలు పెడుతుంది కావ్య. అసలు ఆ బావ ఎవరని టెన్షన్ తో అల్లాడిపోతాడు రాజ్. మరో వైపు కావ్య పెత్తనం పై అత్తకు ఫిర్యాదు చేస్తుంది అనామిక. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.