Brahmamudi Serial: కావ్య, రాజ్ పెళ్లి వేడుకల్లో ఊహించని ట్విస్ట్ .. షాక్ లో దుగ్గిరాల కుటుంబం..!
పెళ్లి రోజు వేడుకల్లో రాజ్ తన ప్రేమను బయట పెడతాడా లేదా అని కావ్య, ఇందిరాదేవి టెన్షన్ పడుతూ ఉంటారు. మరో వైపు పెళ్లి రోజు వేడుకల్లో కళ్యాణ్ అప్పుతో క్లోజ్ గా మాట్లాడడం తట్టుకోలేకపోతున్న అనామిక కోపంతో రగిలిపోతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.