Brahmamudi Serial: రాజ్ కొంపలో కుంపటి పెట్టిన రుద్రాణి.. భర్త కోసం కుమిలిపోతున్న కావ్య..!
భర్త రాజ్ శ్వేతతో ఉండటం చూసి కావ్య తట్టుకోలేకపోతుంది. ఏడుస్తూ భర్త గురించి దిగులుపడుతుంటుంది. మరోవైపు అప్పు ఏమో కళ్యాణ్ ఫొటోలు, అతడు ఇచ్చిన చీరను మంటల్లో పడేస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.