ఆన్లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్
ఆన్లైన్లో పరిచమైన హాలీవుడ్ హీరో కోసం అన్నా అనే ఫ్రెంచ్ మహిళ భర్తను, డబ్బులను పోగొట్టుకుంది. బ్రాడ్పిట్ ఏఐ ఫొటోలు వాడి అన్నా మోసం చేసి రూ.7కోట్ల స్కామ్ చేశాడు. అన్నా బ్రాడ్పిట్ కోసం బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని అతనికి పింపింది.
/rtv/media/media_files/2025/07/20/rajamouli-watched-f1-movie-2025-07-20-17-59-17.jpg)
/rtv/media/media_files/2025/01/14/MR9MCQmbzAiKkDnI4aSS.jpg)