Health Tips: ECGలో 100 కంటే ఎక్కువ BPM ప్రమాదకరమా?
ఛాతీనొప్పి, బీపీతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా గుండె జబ్బులు, గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తించడానికి, వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే అది మంచిది కాదని నిపుణులు అంటున్నారు.