Wife Attacks Husband: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేయడంతో పాపం భర్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.