ఇంటర్నేషనల్ cricket:స్కాలర్ షిప్ కోసం క్రికెట్ ఆడిన దక్షణాఫ్రికా ఆటగాడు! దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ క్రికెట్ కెరీర్ చాలా ఆసక్తికరం. 15 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడాడు. ఉచితంగా చదువుకోవటం కోసం క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దాంతో క్రికెట్ ఆడుతూ ఉన్నత విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn