China: సరిహద్దులో రెచ్చిపోతున్న డ్రాగన్ దేశం.. మారని దొంగ బుద్ధి
సరిహద్దులో చైనా రెచ్చిపోతోంది. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తాజాగా మరో దుర్మార్గానికి తెగబడింది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ మావేనంటూ కొత్త మ్యాప్‌లు రిలీజ్ చేసింది.
/rtv/media/media_files/2025/05/21/RPik6KLHPucHE6UrhLbO.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/china-1-jpg.webp)