బోరుగడ్డకు రాచమర్యాదలు | Borugadda | RTV
బోరుగడ్డకు రాచమర్యాదలు |Alleged YSRCP Supporter and Controversial Commenter and activist Borugadda Anil gets high level honors from Police | RTV
బోరుగడ్డకు రాచమర్యాదలు |Alleged YSRCP Supporter and Controversial Commenter and activist Borugadda Anil gets high level honors from Police | RTV
గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డ అనిల్ కు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. దగ్గరుండి కుర్చీలు వేసి అన్నం వడ్డించారు. పడుకోవడాని బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు.
బోరుగడ్డ అనిల్‌కు బిర్యానీ విందు | Borugadda Anil Kumar eats Biryani along with police officials while he is being taken to Rajahmundtry under Poice custody | RTV
గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అనిల్ గురించి మరింత సమాచారం తెలుసుకనేందుకు ఈ స్టోరీ చదవండి.