Sun Burn: బుక్ మై షోపై కేసు నమోదు.. సన్‌బర్న్ ఈవెంట్‌పై రేవంత్ ఆగ్రహం!
సన్‌బర్న్‌తో పాటు బుక్ మై షోపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినా టికెట్ల విక్రయం ఆగకపోవడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక యువత పెడదోవ పట్టే ఈవెంట్లకు అనుమతి లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది.