Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్‌పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు.
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్‌పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు.
సీఎం జగన్ దాడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి చేసింది ఐపాక్ టీం అని ఆరోపించారు. ఈ దాడి మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. దాడి మొత్తాన్ని అమలు చేసింది కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నత అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.
విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.
రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. మద్యం పేరిట రూ. 50 వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...