తెలంగాణMLA Attack: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్.. క్యూన్యూస్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్మెన్ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్మెన్ ఫైర్ ఓపెన్ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్మెన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్ ఘటన తప్పిందన్న ప్రచారం సాగుతోంది. By Madhukar Vydhyula 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSecunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. By Madhukar Vydhyula 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyHow To Prepare Bonam | బోనం ఎలా రెడీ చేయాలో తెలుసా? | Golconda Bonalu 2025 | RTV By RTV 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRoad Accident : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. By Vijaya Nimma 06 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn